
Ram Charan: రామ్ చరణ్ మీద మోజు పడ్డ టాలీవుడ్ హీరోయిన్.. పెళ్లి చేసుకోవాలని చూసి.?
Ram Charan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఉన్నారు. మీరందరిలో మెగా హీరోలంటే ఒక ప్రత్యేకమైనటువంటి క్రేజ్ ఉంటుంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీ నుంచి రామ్ చరణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చి గ్లోబల్ స్టార్ అయ్యారు.. అయితే ఈయన చేసిన త్రిబుల్ ఆర్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు సంపాదించడంతో రామ్ చరణ్ కూడా అదే స్థాయిలో పేరు వచ్చింది. అలాంటి రామ్ చరణ్ ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో చాలామంది హేలన…