
Heroine: వాలంటైన్స్ డే రోజు ఆ హీరోతో దుబాయ్ కి చెక్కేసిన టాలీవుడ్ హీరోయిన్..?
Heroine: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపుతో దూసుకుపోతూ ఇప్పటికి రెండు దశాబ్దాలకు పైగా కొనసాగుతూ వస్తున్న హీరోయిన్స్ ఎంతోమంది ఉన్నారు.. ఇందులో ఆ స్టార్ హీరోయిన్ మాత్రం పాన్ ఇండియా లెవెల్ లో కూడా సినిమాల్లో చేసి తనకు ఎదురు లేదు అనిపించుకుంటుంది. కెరియర్ మంచి పొజిషన్ లో ఉన్నా కానీ ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా బాలీవుడ్ ఫేమస్ నటుడితో ప్రేమలో ఉండి ఎంజాయ్ చేస్తోంది. Tollywood Heroine who went to Dubai with…