Movie Budgets: నిర్మాతల కొత్త ఫార్ములా.. లాభాల కోసం సరికొత్త ఫ్లానింగ్!
Movie Budgets: టాలీవుడ్‌లోని అగ్ర నిర్మాణ సంస్థలు ఇప్పుడు బ్లాక్‌బస్టర్ హిట్లతో పాటు మీడియం-రేంజ్ సినిమాలకూ ప్రాధాన్యత ఇస్తున్నాయి. పెద్ద బ్యానర్లు బడ్జెట్‌ను స్మార్ట్‌గా బ్యాలెన్స్ చేస్తూ, సేఫ్ గేమ్ ప్లాన్ పాటిస్తున్నాయి. ఉదాహరణకు, దిల్ రాజు సంక్రాంతికి “వారసుడు” (Varisu) విడుదల చేయడంతో పాటు, “గేమ్ ఛేంజర్” (Game Changer) లాంటి భారీ సినిమాను ప్లాన్ చేసి విజయాన్ని అందుకున్నారు. ఇది ఆయన వ్యూహాత్మక నిర్ణయంగా చెప్పుకోవచ్చు. How Big Banners Balance Movie Budgets…