Revathi husband retracts case against Allu Arjun

Allu Arjun Granted Interim Bail: అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు..గెలిచిన న్యాయం!!

Allu Arjun Granted Interim Bail: పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు ఇవాళ (శుక్రవారం) అరెస్ట్ చేశారు. ఆయన నటించిన “పుష్ప – 2” సినిమాను థియేటర్‌లో చూసేందుకు వచ్చిన ప్రేక్షకుల మధ్య జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది. ఈ సంఘటన తెలుగు రాష్ట్రాల్లో విషాదకర చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ కేసులో హీరో అల్లు అర్జున్ కు ఈ రోజు 14 రోజుల రిమాండ్…

Read More