Sandeep Raj : హీరోయిన్ ను పెళ్లి చేసుకున్న నేషనల్ అవార్డు దర్శకుడు!!
Sandeep Raj: తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడుగా ఉన్న సందీప్ రాజ్ హీరోయిన్ చాందినీ రావు ను వివాహం చేసుకున్న విషయం ఇప్పుడు వైరల్ గా మారింది. ‘కలర్ ఫోటో’ చిత్రంతో ప్రేక్షకులను మెప్పించిన నటి చాందినీ రావు తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఆ సినిమా దర్శకుడు సందీప్ రాజ్ ను పెళ్లి చేసుకుంది. ఈ వివాహ వేడుక కు తెలుగు సినీ ప్రముఖులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. Sandeep Raj and…