Chiranjeevi Next Movie: చిరు కోసం అనిరుధ్ రవిచందర్.. రక్త పాతం కావాల్రా మీకు???
Chiranjeevi Next Movie: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన నటిస్తున్న భారీ విజువల్ స్పెక్టాకిల్ ‘విశ్వంభర’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమా తర్వాత యంగ్ డైరెక్టర్స్ అనీల్ రావిపూడి, శ్రీకాంత్ ఓదెల లతో చిరు సినిమాలు ప్లాన్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఇందులో శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఒక పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కనున్నట్లు సమాచారం. Chiranjeevi Next Movie with Anirudh Music…