Nagarjuna: రేవంత్ రెడ్డి తో టాలీవుడ్ భేటీ.. సడన్ గా షాకిచ్చిన నాగార్జున..?
Nagarjuna: ఈరోజు రేవంత్ రెడ్డి తో టాలీవుడ్ సినీ పెద్దలు భేటీ అవబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈరోజు ఉదయం సినీ నిర్మాతలైనటువంటి దిల్ రాజు,అల్లు అరవింద్ తో పాటు సినీ ఇండస్ట్రీ హీరోలైన వెంకటేష్, చిరంజీవి లు కూడా భేటీ అవబోతున్నట్టు తెలుస్తోంది. అయితే బాలకృష్ణ ఈ భేటీలో పాల్గొనపోవడానికి కారణం బాలకృష్ణ ప్రస్తుతం బిజెపి పార్టీలో భాగమయ్యారు. Tollywood meeting with Revanth Reddy Nagarjuna suddenly shocked సినిమాల పరంగా ఓకే కానీ…