Rajinikanth: రజినీకాంత్ ఆ ఐటెం డాన్సర్ ని ప్రేమ పేరుతో మోసం చేశారా.?
Rajinikanth: ఏంటి రజినీకాంత్ ఆ ఐటెం డ్యాన్సర్ ని నిజంగానే ప్రేమించారా..ప్రేమించడమే కాదు ప్రేమ పేరుతో మోసం కూడా చేశారా..ఇంతకీ రజినీకాంత్ ప్రేమించిన ఆ ఐటెం డాన్సర్ ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం.. రజినీకాంత్ ప్రేమించిన ఆ ఐటెం డాన్సర్ ఎవరో కాదు..ఒకప్పుడు ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన దివంగత నటి సిల్క్ స్మిత.. అప్పట్లో రజినీకాంత్ చేసిన చాలా సినిమాల్లో సిల్క్ స్మిత సాంగ్స్ ఉండేవి. Did Rajinikanth cheat that item dancer in…