Allu Arjun: అల్లు అర్జున్ కి అదిరిపోయే గిఫ్ట్ పంపిన రౌడీ హీరో..?
Allu Arjun: అల్లు అర్జున్ ఇండస్ట్రీ లోకి వచ్చినప్పుడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ సినిమా ఆఫర్ల కోసం ట్రై చేస్తున్నాడు. అప్పటికే అల్లు అర్జున్ కు ఈయన పెద్ద అభిమాని. ఇలాంటి రౌడీ హీరో పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి అనే సినిమా ద్వారా అతిపెద్ద స్టార్ గా మారిపోయాడు. ఆయనకు అంత పేరు వచ్చినా కానీ అల్లు అర్జున్ అభిమానిగానే ఎప్పుడూ ఉంటారు. The rowdy hero who sent an amazing gift to…