Deepika-Anushka: దీపిక పదుకొనే అనుష్క శర్మల మధ్య కోల్డ్ వార్.. ఆ హీరో ప్రేమ కోసమేనా.?
Deepika-Anushka: దీపిక పదుకొనే అనుష్క శర్మ మధ్య నిజంగానే కోల్డ్ వార్ నడుస్తుందా.. గతంలో నడిచింది కానీ ఇంకా ఇప్పటికి వారి మధ్య ఆ పగ చల్లారలేదా..ఇంతకీ దీపిక పదుకొనే అనుష్క శర్మ మధ్య ఈ కోల్డ్ వార్ ఉండడానికి గల కారణం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. బాలీవుడ్ హీరోయిన్స్ అయినటువంటి దీపిక పదుకొనే అనుష్క శర్మ మధ్య నటుడు రణ్ వీర్ సింగ్ కారణంగా అప్పట్లో గొడవలు వచ్చాయి. Cold war between Deepika…