Nagababu: వాడెవడో నాకు తెల్వదు.. నాగబాబుపై బాలయ్య షాకింగ్ కామెంట్స్.. పాత పగ మళ్లీ స్టార్ట్..?
Nagababu: మెగా ఫ్యామిలీలో డిఫరెంట్ క్యారెక్టర్ ఉన్న వ్యక్తి ఎవరు అంటే చాలామందికి టక్కున గుర్తుకు వచ్చేది నాగబాబు మాత్రమే.. చిరంజీవి, పవన్ కళ్యాణ్ ను ఎవరు ఏమన్నా టక్కున రియాక్ట్ అయి వారిపై కౌంటర్లు వేస్తూ ఉంటారు నాగబాబు. అలాంటి నాగబాబు పవన్ కళ్యాణ్ అంతలా ఎదగడంలో ప్రముఖ పాత్ర పోషించారు. ఇదే తరుణంలో ఆయన కష్టానికి ఫలితంగా ఎమ్మెల్సీ పదవి ఇచ్చి కేబినెట్లోకి తీసుకు వస్తారని ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది….