Choreographer Jani Master Viral Post

Jani Master Viral Post: జానీ మాస్టర్ తాజా పోస్ట్ నెట్టింట వైరల్.. మీ నిజ స్వరూపం బయటపెడతా?

Jani Master Viral Post: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తన తాజా సోషల్ మీడియా పోస్ట్‌తో నెట్టింట హాట్ టాపిక్‌గా మారాడు. ఇటీవల జరిగిన యూనియన్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్, కోర్టు తీర్పు నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తన పోస్ట్‌లో “స్వప్రయోజనాల కోసం కోర్టు తీర్పులను తప్పుగా చూపించేవారు ఉన్నారు” అంటూ స్ట్రాంగ్ రియాక్షన్ ఇచ్చిన జానీ మాస్టర్, తన అనుమతి లేకుండా జరిగిన ఎన్నికలు, తాను వేసిన కేసుపై…

Read More