
SSMB29 Movie: రాజమౌళి మహేష్ చిత్రం అప్డేట్.. ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్!!
SSMB29 Movie: సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న #SSMB29 చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘బాహుబలి’, ‘RRR’ వంటి చిత్రాలతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా పెంచిన రాజమౌళి, మహేష్ బాబుతో కలిసి పనిచేయడం అభిమానుల్లో ఆసక్తిని రెట్టింపు చేసింది. Mahesh Babu SSMB29 Movie Latest News ఇటీవల, అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రారంభమైన షూటింగ్, ప్రియాంక చోప్రా వ్యక్తిగత పనులు మరియు రాజమౌళి బంధువు మృతి…