Mohan Babu: అన్ని గొడవలకు కోడలే కారణం..7 నెలల మనవరాలిని పనిమనిషికి ఇచ్చి..?
Mohan Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీ అంటే తెలియని వారు ఉండరు. మంచు మోహన్ బాబు నట వారసులుగా ఇండస్ట్రీలోకి మంచు మనోజ్, మంచు విష్ణు, కూతురు మంచు లక్ష్మి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. కానీ ఇందులో ఎవరు కూడా స్టార్ నటులుగా ఎదగలేకపోయారు. ఈ తరుణంలో మోహన్ బాబుకు కూడా వయసు మీద పడి ఆఫర్లు కూడా తగ్గిపోవడంతో ఇంటి వద్ద ఉన్న బిజినెస్ లు చూసుకుంటూ బ్రతుకుతున్నారు. Mohan Babu: Daughter-in-law…