toor dal

Toor Dal

Toor Dal: కందిపప్పు విప‌రీతంగా తింటున్నారా..అయితే డేంజ‌ర్ లో ప‌డ్డట్టే ?

Toor Dal: కందిపప్పు చాలామంది ఇష్టంగా తింటారు. చిన్నపిల్లలకు కూడా పప్పు వేసి అన్నం తినిపిస్తూ ఉంటారు. కందిపప్పులో ప్రోటీన్లు, విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలును చేస్తాయి. అయితే కిడ్నీ సమస్యలు ఉన్నవారు కందిపప్పును అస్సలు తినకూడదు. కిడ్నీ సమస్యలు ఉన్నవారు కందిపప్పును తిన్నట్లయితే ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. మూత్రపిండాల…