Allu Arjun: కన్నీరు పెట్టిస్తున్న అల్లు అర్జున్ ఫ్యాన్ శ్రీతేజ్.. అల్లు అర్జున్ ను చూసేందుకు వెళ్లి?
Allu Arjun: హైదరాబాద్ లోని సంధ్యా థియేటర్ లో జరగబోయే పుష్ప 2 ప్రీమియర్ షోను చూసేందుకు అభిమానులు భారీగా ఆసక్తి చూపారు. అల్లు అభిమానులు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున చేరుకుని ఈవెంట్కు హాజరు కావాలని నిర్ణయించుకున్నారు. మధ్యాహ్నం నుంచి, వాట్సాప్ గ్రూపుల్లో సంధ్యా థియేటర్ కు అల్లు అర్జున్ వస్తున్నాడన్న సమాచారం తెగ వైరల్ అయింది. Allu Arjun Fans Face Tragedy at Event ఈ నేపథ్యంలో ఈ…