Travis Head: భారత బౌలర్ గొప్పతనం చెప్పిన ఇండియా హెడేక్ హెడ్!!
Travis Head: ప్రపంచ క్రికెట్లో జస్ప్రీత్ బుమ్రా ప్రభావం, అతని బౌలింగ్ ప్రతి మ్యాచ్‌లో కీలకంగా మారింది. తన యార్కర్లతో, పేస్, మరియు లెంగ్త్ తో బుమ్రా ప్రతిపక్ష బ్యాట్స్మెన్లను శ్రమపడేలా చేస్తాడు. ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ బ్యాట్స్మెన్లు కూడా బుమ్రా బౌలింగ్‌ను ఎదుర్కొంటూ తీవ్ర కష్టాలను ఎదుర్కొంటున్నారు. అతని బౌలింగ్‌తో అనేక రికార్డులు నమోదు కాగా, అతను మరింత కీలకమైన ఆటగాడిగా నిలిచాడు. Travis Head Praises Bumrah Bowling తాజాగా, ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ ట్రావిస్ హెడ్…