
Manam Grains: రైతుల కోసం ఉద్యోగం వదిలిన ఇంజినీర్.. చంద్రబాబు ప్రశంసించిన యువ ఉద్యమకారి!!
Manam Grains: ఎవరైనా మంచి ఉద్యోగం, అధిక జీతం, వారానికి ఐదు రోజుల పని, రెండు రోజుల విశ్రాంతి కలిగిన జీవితం వదిలేస్తారా? కానీ బొర్రా శ్రీనివాస్ రావు మాత్రం అలా చేయలేదు. బీహెచ్ఈఎల్ (BHEL)లో స్థిరమైన ఇంజినీరింగ్ కెరీర్‌ను వదిలి, రైతులకు మద్దతుగా నిలిచేందుకు ప్రయాణం ప్రారంభించాడు. తన మెకానికల్ ఇంజినీరింగ్ బ్యాక్‌గ్రౌండ్‌ను ఉపయోగించి, గిరిజన రైతులకు సహాయం చేసే లక్ష్యంతో మన్యం గ్రెయిన్స్ (Manyam Grains) అనే సంస్థను స్థాపించాడు. ఈ ప్రాజెక్ట్ ద్వారా,…