Vidaamuyarchi Trailer: అజిత్ ‘విడాముయర్చి’ వేరే లెవెల్ లో ఉంటుందట!!
Vidaamuyarchi Trailer: కోలీవుడ్ స్టార్ అజిత్ నటిస్తున్న ప్రతిష్టాత్మక యాక్షన్ థ్రిల్లర్ “విడాముయర్చి”పై భారీ ఆసక్తి నెలకొంది. ఈ సినిమా ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రంలో త్రిష ప్రధాన పాత్రలో నటిస్తుండగా, ట్రైలర్ కోసం అభిమానులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. తాజాగా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ చేసిన వ్యాఖ్యలు సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. Ajith Vidaamuyarchi trailer praised highly తన డైరెక్షన్లో వస్తున్న “ఎల్2: ఎంపురాన్” ప్రమోషన్…