Sunil: సునీల్ కి అవమానం.. చెంప చెల్లుమనిపించిన స్టార్ హీరోయిన్.?
Sunil: కమెడియన్ గా.. విలన్ గా.. హీరోగా.. ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సునీల్ సినిమాల్లోకి వచ్చే ముందు ఎన్ని కష్టాలు పడ్డాడో చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా దర్శకుడు త్రివిక్రమ్ తో కలిసి అవకాశాల కోసం కాళ్ళు అరిగేలా తిరిగాడు. అలా చివరికి ఈయన ఇండస్ట్రీకి కమెడియన్ గా పరిచయం అయ్యాడు.ఆ తర్వాత అందాల రాముడు, మర్యాద రామన్న వంటి సినిమాలతో హీరోగా మారిపోయారు. Star heroine insult Sunil అయితే అలాంటి సునీల్ ని…