Trisha: సీఎం అవ్వాలంటున్న త్రిష.. మామూలు ట్రిస్ట్ ఇవ్వలేదుగా.?
Trisha: హీరోయిన్ త్రిష.. కేవలం తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా దక్షిణాదిలో తనకంటూ సపరేటు గుర్తింపు సాధించుకుంది. ఇప్పటికీ నాలుగు పదుల వయస్సు దాటుతున్న పెళ్లి ఊసు మాత్రం ఎత్తడం లేదు. ఇలాంటి ముదురు ముద్దుగుమ్మ సినిమాల్లో మాత్రం ఎదురులేని కథానాయికగా దూసుకుపోతోంది. అలాంటి త్రిష తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొనే సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎన్నో సినిమాల్లో నటించి బాగా ఆస్తులు కూడబెట్టిన త్రిష ప్రజాసేవ చేయాలనుకుంటుందట. Trisha wants to become CM అంతేకాదు ఆమె…