
Trisha: విజయ్ లో నాకది నచ్చదు..గోడ పక్కన కూర్చొని అలా చేస్తాడు.. త్రిష షాకింగ్ కామెంట్స్.?
Trisha: హీరో విజయ్ కోలీవుడ్ లోనే కాకుండా తెలుగులో కూడా ఎంతో గుర్తింపు పొందారు.. అలాంటి ఈయన ఏ సినిమా చేసిన అందులో ఏదో ఒక మెసేజ్ మాత్రం తప్పక ఉంటుంది. అలాంటి విజయ్ ఈ మధ్యకాలంలోనే తమిళనాడులో ఒక రాజకీయ పార్టీని స్థాపించి ఆ పార్టీని బలపరిచే విధంగా కసరత్తులు చేస్తున్నారు. అలాంటి ఈయన ఇక చివరి చిత్రంగా హెచ్ వినోద్ డైరెక్షన్ లో జననాయకన్ మూవీ చేస్తున్నారు. ఇందులో విజయ్ సరసాన స్టార్ హీరోయిన్…