Trisha is ready for marriage

Trisha: ప్రేమ గెలుస్తుంది అంటూ పెళ్లికి రెడీ అయిన త్రిష.. ఫోటో వైరల్..?

Trisha: స్టార్ హీరోయిన్ త్రిష తన ప్రేమ పెళ్లి వార్తలతో చాలాసార్లు వార్తల్లో నిలిచింది. అయితే తాజాగా అందరికీ అనుమానాలు పుట్టిస్తూ ఓ ఫోటో షేర్ చేసి త్రిష ఏమైనా పెళ్లి చేసుకోబోతుందా అని అందరికీ అనుమానం కలిగేలా ఒక పోస్ట్ చేసింది.మరి ఇంతకీ త్రిష చేసిన ఆ పోస్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం.. Trisha is ready for marriage సీనియర్ నటి త్రిష 40+ ఏజ్ వచ్చినా కూడా ఇంకా నో పెళ్లి అంటూ…

Read More