Trisha wants to become CM

Trisha: సీఎం అవ్వాలంటున్న త్రిష.. మామూలు ట్రిస్ట్ ఇవ్వలేదుగా.?

Trisha: హీరోయిన్ త్రిష.. కేవలం తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా దక్షిణాదిలో తనకంటూ సపరేటు గుర్తింపు సాధించుకుంది. ఇప్పటికీ నాలుగు పదుల వయస్సు దాటుతున్న పెళ్లి ఊసు మాత్రం ఎత్తడం లేదు. ఇలాంటి ముదురు ముద్దుగుమ్మ సినిమాల్లో మాత్రం ఎదురులేని కథానాయికగా దూసుకుపోతోంది. అలాంటి త్రిష తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొనే సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎన్నో సినిమాల్లో నటించి బాగా ఆస్తులు కూడబెట్టిన త్రిష ప్రజాసేవ చేయాలనుకుంటుందట. Trisha wants to become CM అంతేకాదు ఆమె…

Read More
Trisha on the same flight to Goa with star hero

Trisha: పెళ్లికి వేళాయరా..స్టార్ హీరోతో గోవాకి ఒకే ఫ్లైట్లో త్రిష..?

Trisha: త్రిష పెళ్లికి వేళాయరా.. అని అంటున్నారు త్రిషకి సంబంధించిన ఈ సీక్రెట్ వీడియో చూసి..మరి ఇంతకీ త్రిష పెళ్లికి వేలైందని సోషల్ మీడియాలో జనాలు కామెంట్లు పెట్టడానికి కారణం ఏంటి..త్రిష ఉన్న సీక్రెట్ వీడియోలో ఏముంది అనేది ఇప్పుడు చూద్దాం. రీసెంట్గా కీర్తి సురేష్ తాను ప్రేమించిన ఆంటోని తట్టిల్ ని సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. Trisha on the same flight to Goa with star hero అయితే…

Read More