Allu Arjun: అల్లు అర్జున్ తో కొత్త ప్రయోగం.. త్రివిక్రమ్ మూవీలో అఘోరాగా.. 1000 కోట్లు పక్కా..?
Allu Arjun: ఒక్క సినిమా చాలు జీవితాన్ని మార్చేస్తుందని అంటుంటారు. అలా అల్లు అర్జున్ రేంజ్ ని ఆకాశానికి ఎత్తిన మూవీ పుష్ప.. అలాంటి ఈ చిత్రం రెండు పార్ట్ లుగా వచ్చి తెలుగు సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది.. కేవలం అల్లు అర్జున్ కే కాకుండా డైరెక్టర్ సుకుమార్ కు ఇతర నటీనటులకు మంచి పేరు తీసుకువచ్చింది. అలాంటి పుష్ప2 సినిమా రిలీజ్ అయి 2000 కోట్లకు దగ్గరకు వచ్చింది.. అలాంటి ఈ చిత్రం తర్వాత…