Venu Swamy: వివాదంలో అల్లు అర్జున్.. వేణు స్వామి పై ట్రోల్స్..?
Venu Swamy: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ నటులకు ఏ విధమైన గుర్తింపు ఉందో జతకాలు చెప్పే వేణుస్వామికి కూడా అంతటి గుర్తింపు లభించిందని చెప్పవచ్చు. సినీ ప్రముఖులకు సంబంధించినటువంటి జాతకాలు చెబుతూ ఎంతో ఫేమస్ అయ్యారు. ఏదో నీటిలో రాయి వేసినట్టు కొన్ని కొన్ని విషయాలు ముందుగానే చెప్పి ఉంచుతారు. అవి చెప్పినట్టు జరిగితే నేను చెప్పింది నిజమైంది కదా అంటూ ఉంటారు. అలా ఆయన చెప్పిన ఒకటి రెండు విషయాలు అనుకోకుండా నిజమవ్వడంతో వేణుస్వామి…