Trolls on Katrina Kaif

Katrina Kaif: పిల్లల విషయంలో కత్రినా కి.. పిల్లలు పుట్టరా.. షాకింగ్ న్యూస్ వైరల్.?

Katrina Kaif: బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ మల్లీశ్వరి మూవీ తో తెలుగు చిత్రసీమ పరిశ్రమ అంటే ఇష్టపడిన అభిమానులకు కూడా ఫేవరెట్ హీరోయిన్ గా మారిపోయింది.మల్లీశ్వరి మూవీలో తన యాక్టింగ్ తో వెంకీ సరసన ఓ రేంజ్ లో నటించింది ఈ ముద్దుగుమ్మ. అయితే అలాంటి ఈ హీరోయిన్ బాలీవుడ్ లో స్టార్ నటి అనే సంగతి మనకు తెలిసిందే. అయితే అప్పట్లో రామానాయుడు తన కొడుకు వెంకటేష్ కోసం బాలీవుడ్ హీరోయిన్లను కూడా సౌత్…

Read More