BR Naidu: మీనాక్షి చౌదరీని ఫాలో అవుతున్న టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు?
BR Naidu: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు మరో వివాదంలో చిక్కుకున్నాడు. ట్విటర్‌లో మీనాక్షి చౌదరీని ఫాలో అవుతున్నాడు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు. దీనికి సంబంధించిన విషయం వైరల్ గా మారింది. ఫాలోయింగ్ జాబితాలో అందరికన్నా ముందు హీరోయిన్ ప్రొఫైల్ ఉందని ప్రచారం చేస్తున్నారు. TTD Chairman BR Naidu is following Meenakshi Chaudhary దీంతో.. ఈ వయసులో హీరోయిన్లు అవసరమా తాత? అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. మీనాక్షి చౌదరీ పై ఉన్న శ్రద్ధ…..