Turmeric: కూరలో ‘పసుపు’ ఎక్కువైందా..అయితే ప్రమాదంలో పడ్డట్టే ?
Turmeric: పసుపు ఆరోగ్యానికి చాలా మంచిదని ప్రతి ఒక్కరూ ఎక్కువగా వాడుతూ ఉంటారు. అయితే పసుపు ఎక్కువగా వాడడం వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కూరలలో వాడే పసుపు విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. పసుపును ఎక్కువ మొత్తంలో తిన్నట్లయితే కడుపునొప్పి, వాంతులు, వికారం, వీరేచనాలు, జీర్ణ సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు. మనం రోజువారి ఆహారంలో భాగం చేసుకునే పసుపు పైత్యరసం ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. Health Benefits of…