Akshay Kumar: అక్షయ్ కుమార్ “గే” నా.. షాకింగ్ విషయం చెప్పిన భార్య.?
Akshay Kumar: బాలీవుడ్ లో ఎంతోమంది హీరోలు ఉన్నారు. వీరందరిలో కెల్లా చాలా డిఫరెంట్ నటనతో అందరికీ సుపరిచితుడు అయినటువంటి హీరో అక్షయ్ కుమార్.. అద్భుతమైనటువంటి బాడీ సౌష్టవంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. అలాంటి అక్షయ్ కుమార్ ను తన సొంత అత్త గే అని బిరుదు ఇచ్చింది. నిజంగానే అక్షయ్ కుమార్ గే నా .. ఆ వివరాలు ఏంటో చూద్దాం.. Akshay Kumar gay wife who told me the shocking…