Twinkle Sharma: ఆర్ఆర్ఆర్ సినిమాలో చేసిన ‘మల్లి’ ఇప్పుడు ఎలా ఉందో చూడండి?
Twinkle Sharma: దర్శకుడు రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో కలిసి భారీ అంచనాల మధ్య కొత్త సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ (RRR) తర్వాత రాజమౌళి చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమాలో ప్రేక్షకుల ఆసక్తి నిత్యం పెరుగుతోంది. రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ రెండు సంవత్సరాల క్రితం విడుదలైనప్పటికీ, ఆ సినిమాలో మల్లిగా నటించిన ట్వింకిల్ శర్మ గురించి ప్రేక్షకుల ఆసక్తి ఇప్పటికీ కొనసాగుతోంది. చిన్న వయసులోనే తన అద్భుతమైన నటనతో ఆమె అందరి హృదయాలను…