
Umair Sandu: హీరో హీరోయిన్ విడాకులు.. ఉమైర్ సందు షాకింగ్ ట్వీట్.?
Umair Sandu: వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే ఉమైర్ సందు తాజాగా మరో సంచలన ట్వీట్ చేశారు. ఆ హీరో హీరోయిన్ విడాకులు తీసుకోబోతున్నారంటూ ఈయన చేసిన ట్వీట్ బీటౌన్లో సంచలనం సృష్టిస్తోంది. మరి ఇంతకీ విడాకులు తీసుకోబోతున్న ఆ సెలబ్రెటీ జంట ఎవరయ్యా అంటే పేర్లు చెప్పకుండానే ఉమైర్ సందు ఆ సెలబ్రిటీ గురించి హింట్ ఇచ్చారు. మరి ఆయన ట్వీట్ లో ఏముందంటే.. బాలీవుడ్ లో ఈ ఇద్దరు హీరో హీరోయిన్స్.. Umair…