Ram Charan: ఆ సినిమా చేసి ఇప్పటికీ బాధపడుతున్నా.. రామ్ చరణ్ ఎమోషనల్ కామెంట్స్.?
Ram Charan: చాలామంది హీరోలు తాము చేసిన ఒకటి రెండు సినిమాలు ప్లాపులు అయితే తమ చేతులారా తామే తప్పు చేశామని కొన్ని కొన్ని సందర్భాల్లో అనుకొని బాధపడుతూ ఉంటారు.అంతేకాదు ఈ విషయాలను కొన్ని ఇంటర్వ్యూలలో పాల్గొన్న సమయంలో బయటపెట్టి బాధపడతారు. అలా రామ్ చరణ్ కూడా తాను ఓ సినిమాలో నటించి అతిపెద్ద తప్పు చేశాను అంటూ రీసెంట్ గా అన్ స్టాపబుల్ షో లో ఈ విషయాన్ని బయట పెట్టారు. Ram Charan: Are…