Avoid These Foods: ఎట్టి పరిస్థితుల్లో ఈ పదార్థాల్ని ఫ్రిజ్ లో పెట్టకూడదు.. ఇవి ఆరోగ్యానికి హానికరం..!!
Avoid These Foods: ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో ఫ్రిజ్ అవసరమయ్యే సాధనంగా మారింది. మిగిలిపోయిన ఆహార పదార్థాలను ఫ్రిజ్లో ఉంచి భద్రపరచడం సాధారణ పద్ధతిగా మారిపోయింది. పచ్చళ్ళు, కూరలు, బిర్యానీ వంటి వస్తువులు నిల్వ చేసేందుకు ఫ్రిజ్ వాడుతున్నారు. అయితే, ఫ్రిజ్లో ఏది ఉంచాలో, ఏది ఉంచకూడదో తెలుకోవడం చాలా ముఖ్యం. కొన్ని ఆహార పదార్థాలను ఫ్రిజ్లో ఉంచడం ఆరోగ్యానికి హాని చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు ఫ్రిజ్లో ఉంచకూడని కొన్ని ముఖ్యమైన ఆహార పదార్థాల…