Union Minister Piyush Goyal made the National Yellow Board virtual from Delhi

Telangana: తెలంగాణ రైతులకు కేంద్రం సంక్రాంతి కానుక

Telangana: తెలంగాణ రైతులకు కేంద్రం సంక్రాంతి కానుక ఇచ్చింది. ఇవాళ జాతీయ పసుపు బోర్డును ఢిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు కేంద్రమంత్రి పీయూష్ గోయల్, ఎంపీ అరవింద్ ధర్మపురి. నిజామాబాద్ కేంద్రంగా పనిచేయనున్నారు పసుపు బోర్డు. నిన్ననే పసుపు బోర్డు చైర్మన్ గా పల్లె గంగారెడ్డిని నియమించింది కేంద్రం. గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోడీ. Union Minister Piyush Goyal made the National…

Read More