
Deputy CM Pawan Kalyan: పవన్ కుంభమేళా స్నానం పై అనుచిత పోస్ట్.. కేసు నమోదు.. కఠిన చర్యలు!!
Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి Pawan Kalyan పై social mediaలో ఒక అనుచిత పోస్ట్ తీవ్ర వివాదానికి దారితీసింది. Harsha Reddy @Harsha88889x అనే X (Twitter) ఖాతా ద్వారా మహాకుంభమేళాలో పవన్ కళ్యాణ్ పుణ్యస్నానం చేస్తున్న ఫోటోను Sampoornesh Babu తో పోల్చుతూ పోస్ట్ చేశారు. ఈ పోస్టు జనసేన వర్గాల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది. పవన్ కళ్యాణ్ సతీమణి Anna Konidela, కుమారుడు Akira Nandan, దర్శకుడు Trivikram, TTD…