Orange Returns To Theaters: మరోసారి థియేటర్లలోకి రామ్ చరణ్ ‘ఆరంజ్’!!
Orange Returns To Theaters: రామ్ చరణ్ నటించిన 2010 విడుదలైన ‘ఆరంజ్’ చిత్రానికి కమర్షియల్ గా ఘన విజయాన్ని అందుకోలేకపోయినా, ఈ చిత్రం ఆయనకు ఎంతో ప్రత్యేకమైనదిగా నిలిచిపోయింది. మొదట్లో ఆశించిన విజయాన్ని సాధించలేకపోయినప్పటికీ, ఈ చిత్రం కొన్ని సంవత్సరాల్లో కల్ట్ ఫాలోయింగ్‌ను సంపాదించింది. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టాయి. Orange Returns To Theaters For Valentine ఈ వాలెంటైన్ డే సందర్భంగా, ‘ఆరంజ్’ మరోసారి థియేటర్లలో సందడి చేయబోతోంది….