
Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ కోరికను తీర్చిన జైలు అధికారులు.. మెత్తటి దిండు, దుప్పటి తో పాటు!!
Vallabhaneni Vamsi: వైఎస్సార్సీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తన జైలు బ్యారక్ మార్పు కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై న్యాయస్థానం సోమవారం విచారణ చేపట్టింది. జైలు అధికారులు భద్రతా కారణాల రీత్యా వంశీ బ్యారక్ మార్పు కుదరదని కోర్టుకు తెలిపారు. అయితే మెత్తటి దిండు, దుప్పటి కావాలని వంశీ చేసిన అభ్యర్థనను మాత్రం జైలు అధికారులు అంగీకరించారు. Vallabhaneni Vamsi Requests Jail Transfer ఇక వంశీ బెయిల్…