
AP: వంశీ అరెస్ట్.. ఇక కొడాలి నాని నెక్ట్స్ ?
AP: వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యాడు.. ఇక ఇప్పుడు కొడాలని నాని అరెస్ట్ అవుతాడని చెప్పకనేచెప్పారు గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. తాజాగా మీడియాతో మాట్లాడతూ… కీలక వ్యాఖ్యలు చేశారు గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. గుడివాడ ప్రజల ఎదురుచూపులు త్వరలో నెరవేరుతాయని బాంబ్ పేల్చారు. గుడివాడ దుర్మార్గాలు, అవినీతిపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేశానని తెలిపారు వెనిగండ్ల రాము. Vamsi is arrested Kodali Nani is next తప్పు చేసిన వారు…