Varalakshmi Sarathkumar: పెళ్లి చేసుకున్నాక వరలక్ష్మి టార్చర్ అనుభవిస్తుందా..బయటికి తెలియని భయంకర నిజాలు.?
Varalakshmi Sarathkumar: వరలక్ష్మి శరత్ కుమార్ తమిళ ఇండస్ట్రీలోనే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా ఈమెకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.. సినిమాల్లో హీరోయిన్ గా చేసి మంచి గుర్తింపు పొందిన తర్వాత ఈ మధ్యకాలంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెట్ అయిపోయింది. ఈమె ఏ క్యారెక్టర్ అయినా సరే అలవోకగా నటిస్తుంది. ముఖ్యంగా విలన్ పాత్రల్లో వరలక్ష్మి శరత్ కుమార్ నటనకు పెట్టింది పేరు. అలాంటి ఈ ముద్దుగుమ్మ గత ఏడాది తన బాయ్ ఫ్రెండ్…