
Varalakshmi Sarathkumar: 2500 కోసం అర్ధరాత్రి రోడ్డుపై ఐటెం డాన్సులు..?
Varalakshmi Sarathkumar: తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్నటువంటి పాపులర్ నటిమణుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు.. వరలక్ష్మి ప్రస్తుతం చాలా బిజీ యాక్టర్ గా మారింది. ఎంతో సినీ బ్యాగ్రౌండ్ ఉన్నా కానీ వరలక్ష్మి శరత్ కుమార్ సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కోసం రోడ్డుపైన కూడా డాన్స్ చేసిందట.. ఆ తర్వాత తానంతట తానే ఒక్కో మెట్టెక్కుతూ హీరోయిన్ గా, కీలకమైన పాత్రలలో నటిస్తూ వస్తోంది.. Varalakshmi Sarathkumar lifestory అలాంటి ఈమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొని…