TDP: చంద్రబాబుపై పిఠాపురం SVSN వర్మ తిరుగుబాటు ?

TDP: తెలుగుదేశం పార్టీపై పిఠాపురం వర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో కచ్చితంగా తనకు టికెట్ వస్తుందని పిఠాపురం వర్మ.. డిసైడ్ అయి ప్రచారం కూడా చేసేసుకున్నారు. Pithapuram SVSN Varma revolts against Chandrababu పవన్ కళ్యాణ్ కు పిఠాపురం ఎమ్మెల్యే టికెట్ ను త్యాగం చేసినప్పుడే ఎమ్మెల్సీ టికెట్ ఇస్తామని… గతంలో చంద్రబాబు…

Read More