Varun Chakravarthy: రూ.1400లకు సినిమాల్లో చేశాడు..కానీ ఇప్పుడు టీమిండియా హీరో అయ్యాడు ?
Varun Chakravarthy: వరుణ్ చక్రవర్తి. మూడేళ్ల అనంతరం భారత జట్టులోకి వచ్చి సత్తా చాటుతున్నాడు వరుణ్ చక్రవర్తి. ఇప్పుడు అందరూ వరుణ్ చక్రవర్తి గురించి మాట్లాడుకుంటున్నారు. అతను టీం ఇండియా T20 జట్టులోచూపిస్తున్న ఆటతీరు అందరిని ఆకట్టుకుంటుంది. జట్టులో తన స్థానం సుస్థిరం చేసుకున్న నేపథ్యంలో వరుణ్ చక్రవర్తి లైఫ్ స్టోరీ తెలుసుకోవడానికి కొంతమంది ఆసక్తిని చూపిస్తున్నారు. Varun Chakravarthy’s Inspiring Journey From Films to Team India ఈ క్రమంలోనే తాజాగా వరుణ్ చక్రవర్తి…