Keerthy Suresh: కీర్తి సురేష్ కి పెళ్లి కలిసి రాలేదా.. పెళ్లైన 10రోజులకే అలా..?
Keerthy Suresh: కీర్తి సురేష్.. ఈ ఇయర్ ఎండింగ్లో పెళ్లి చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.పెళ్లి తర్వాత వెంటనే సినిమా ప్రమోషన్స్ లో బిజీ అయిపోయింది. 15 సంవత్సరాల తన ప్రేమ బంధానికి ముగింపుగా పెళ్లి బంధం లోకి అడుగుపెట్టి ఈ ఏడాది డిసెంబర్ 11న కీర్తి సురేష్ ఆంటోని తట్టిల్ ని ప్రేమ వివాహం చేసుకుంది.వీరిద్దరి పెళ్లి గ్రాండ్ గా హిందూ క్రిస్టియన్ పద్ధతిలో జరిగింది. Keerthy Suresh wedding did not come together ఇక…