Mega hero as villain for Prabhas in Spirit

Spirit: “స్పిరిట్” లో ప్రభాస్ కి విలన్ గా మెగా హీరో..?

Spirit: ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో చేస్తున్న తాజా మూవీ స్పిరిట్..ఈ సినిమాకి సంబంధించి గత రెండు మూడు సంవత్సరాల నుండి వార్తలు వినిపిస్తున్నప్పటికీ ఈ సినిమా ఇంకా పట్టాలెక్కడం లేదు. అయితే ఈ ఏడాది చివర్లో అయినా వచ్చే ఏడాది స్టార్టింగ్ లో అయినా ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ స్టార్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.అయితే సినిమా స్టార్ట్ చేసే సమయానికి ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా ముందుగానే అన్ని సిద్ధం చేసి పెట్టుకుంటున్నారట…

Read More