Venkatesh Talks: త్వరలో సినిమాల్లోకి వెంకీ వారసుడు.. క్లారిటీ ఇచ్చాడుగా!!
Venkatesh Talks: నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న “అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే” సీజన్ 4 ఇటీవల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, మరింత రసవత్తరమైన ఎపిసోడ్లతో ముందుకు సాగుతోంది. ఈ సీజన్లో తాజాగా విక్టరీ వెంకటేష్ పాల్గొన్న ఎపిసోడ్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న “సంక్రాంతికి వస్తున్నాం” సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా వెంకీ మామ ఈ షోలో పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్లో ఆయన తన జీవితంలోని కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు, వీటిని చూసిన…