Sankrantiki Vasthunnam Review: సంక్రాంతికి వస్తున్నాం రివ్యూ.. అదే పెద్ద మైనస్..?
Sankrantiki Vasthunnam Review: హీరో వెంకటేష్ ఈయన పేరు చెప్పగానే చాలామందికి గుర్తుకు వచ్చే సినిమా సంక్రాంతి వస్తున్నాం. ఈ సినిమా ఇప్పటికే మ్యూజికల్ గా సూపర్ హిట్ అయింది. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించి డైరెక్టర్ అనిల్ రావిపూడి అద్భుతమైనటువంటి ప్రమోషన్స్ కార్యక్రమాలు నిర్వహించి జనాల్లో మంచి బజ్ వచ్చేలా చేశారు. అలాంటి ఈ చిత్రం తాజాగా థియేటర్లలోకి వచ్చింది. సినిమాకు సంబంధించి ఇప్పటికే చాలామంది రివ్యూవర్స్ ట్విట్టర్ ద్వారా సినిమాపై రివ్యూ ఇస్తున్నారు. ]మరి…