Venkatesh:భారీ మల్టీస్టారర్ లో వెంకటేష్.. బడా హీరోతో పోటీ.?
Venkatesh: వెంకటేష్ ఏ పాత్రలో అయినా ఇట్టే ఓదిగిపోయే హీరో.. ఇక వెంకటేష్ కు కామెడీ పాత్రలైతే థియేటర్ లో బొమ్మ అదిరిపోవాల్సిందే.. అలా ఇండస్ట్రీలో 6 పదుల వయసు దగ్గరికి వస్తున్నా కానీ వెంకటేష్ యంగ్ హీరోలతో పోటీ పడుతూ సక్సెస్ఫుల్ గా దూసుకుపోతున్నారు. అలాంటి ఈయన తాజాగా సంక్రాంతి పండుగ సందర్భంగా సంక్రాంతికి వస్తున్నాం అనే చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చి అద్భుతమైన హిట్ అందుకున్నాడు. Venkatesh in a big multi-starrer కేవలం…