Venkatesh Upcoming Film Features New Song

Venkatesh: ‘సంక్రాంతికి వస్తున్నాం’.. అదిరిపోయే కానుక ఇస్తున్న అనిల్ రావిపూడి!!

Venkatesh: వెంకటేష్ మరియు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో మూడో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే.‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్ తో రాబోతున్న ఈ చిత్రంలో ఒక పాట ఇప్పుడు అందరిలో చర్చకు కారణం అవుతుంది. ఈ పాట, ‘గోదారి గట్టు మీద చందమామవే’ అనే లిరిక్ తో మొదలవుతుండగా ఈ పాటను ప్రముఖ గాయకుడు రమణ గోగుల పడుతుండడం విశేషం. ఈ పాట లిరికల్ వీడియో డిసెంబర్ 3న విడుదల కానుంది. Venkatesh Upcoming Film Features…

Read More