Venu Swamy: మార్చి 30 తర్వాత అల్లు అర్జున్ జీవితం మారబోతుంది.. మళ్లీ టాలీవుడ్ ని కెలికిన వేణు స్వామి.?
Venu Swamy: తెలుగు సినిమా ఇండస్ట్రీలో గత కొన్నేళ్లుగా తెగ ట్రెండింగ్ లో ఉన్న పేరు వేణు స్వామి.. ఈయన సెలబ్రిటీల, రాజకీయ నాయకుల జాతకాలు చెబుతూ చాలా ఫేమస్ అయ్యారు. ఏదో గాలిలో దీపం పెట్టినట్టు తెలిసి తెలియని జాతకాలు చెప్పి అది నిజమైతే నేను చెప్పింది నిజమైంది అంటాడు. లేదంటే సైలెంట్ గా ఉంటాడు. అలా ఎంతోమంది సెలబ్రిటీలను రాజకీయ నాయకులను నమ్మించి బాగానే సంపాదించారు వేణుస్వామి. అలాంటి వేణుస్వామి చెప్పిన జాతకాలు ప్రస్తుత…